OTTలోకి 'కపుల్ ఫ్రెండ్లీ'.. ఎప్పుడంటే?

OTTలోకి 'కపుల్ ఫ్రెండ్లీ'.. ఎప్పుడంటే?

యంగ్ హీరో సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన 'కపుల్ ఫ్రెండ్లీ' మూవీ OTT విడుదలకు సిద్ధమైంది. FEB 14న విడుదలైన ఈ చిత్రం మంచి రెస్పాన్స్ పొందింది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో మార్చి 13 నుంచి స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. తెలుగు, తమిళ్‌తో పాటు ఇతర దక్షిణాది భాషల్లో కూడా అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.