క్యాన్సర్ బాధితురాలికి నేను సైతం టీమ్ ఆర్థిక సాయం

క్యాన్సర్ బాధితురాలికి నేను సైతం టీమ్ ఆర్థిక సాయం

కోనసీమ: రావులపాలెం గ్రామానికి చెందిన లింగోలు సత్యవతి క్యాన్సర్ కారణంగా బాధపడుతూ.. ఆర్థికంగా చాలా ఇబ్బందులుపడుతుంది. ఈ  విషయం నేను సైతం స్వచ్చంద సేవా సంస్థ దృష్టికి రావడంతో సంస్థ వ్యవస్థాపకులు అంబటి కిషోర్ ఆధ్వర్యంలో సహాయానిధిని ఏర్పాటు చేసి విరాళాలు ద్వారా రూ.15 వేలు సేకరించారు. ఈ మొత్తాన్ని ఆదివారం సత్యవతి ఇంటికి వెళ్లి సంస్థ సభ్యులు అందజేశారు.