నియోజకవర్గ ప్రజల ప్రమాదంగా ఉండాలి: ఎమ్మెల్యే

నియోజకవర్గ ప్రజల ప్రమాదంగా ఉండాలి: ఎమ్మెల్యే

NLG: దేవరకొండ నియోజకవర్గం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ బుధవారం తెలిపారు. ఈ వర్షాల నేపథ్యంలో అత్యవసర సేవలకు సంప్రదించాల్సిన టోల్ ఫ్రీ నెంబర్ 18004251442 సంప్రదించాలని సూచించారు. గ్రామ స్థాయి నుంచి డివిజన్ స్థాయి వరకు ఉన్న అధికారులు, సిబ్బంది అందరూ వారి వారి కార్యస్థానాల్లో ఉండాలని, ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు.