మిత్రుని కూతురు వివాహానికి ఆర్థిక సహయం

MNCL: జన్నారం గ్రామానికి చెందిన ఫక్రొద్దీన్ కూతురు వివాహాం ఈ నెల 31 ఉంది. నిరు పేద కుటుంబానికి చెందిన ఫక్రొద్దీన్‌కు 1986-87 జన్నారం ప్రభుత్వ ఉన్నత పాఠశాల పదవ తరగతి బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు రూ.34,000 నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు గాజుల లింగన్న గౌడ్, అల్లం నరేష్, కొండాపురం శ్రీనివాస్, రహేమతుల్లా, అజహర్ తదితరులు పాల్గొన్నారు.