పదిలో ఉత్తమ ఫలితాలు.. విద్యార్థులకు సైకిళ్లు

పదిలో ఉత్తమ ఫలితాలు.. విద్యార్థులకు సైకిళ్లు

JN: జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం విజయోత్సు సన్మాన సభను నిర్వహించారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ హాజరై మాట్లాడుతూ.. విద్యార్థులు పట్టుదలతో ఉన్నత లక్ష్యాలను సాధించాలన్నారు. అలాగే 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన 23 మంది విద్యార్థులకు సైకిళ్లు, ప్రశంసా పత్రాలను బహుకరించారు.