VIDEO: ధమ్మ పరిషద్ పోస్టర్ ఆవిష్కరణ
ADB: నార్నూర్ మండల కేంద్రంలోని డా.అంబేడ్కర్ చౌక్ వద్ద శుక్రవారం 2వ ధమ్మ పరిషద్ కార్యక్రమం పోస్టర్‌ను దళితులు సంఘం నాయకులు ఆవిష్కరించారు. ఈ నెల 16వ తేదీన ఇచ్చోడలోని తథాగత్ బుద్ధ విహారులో జరిగే ధమ్మ పరిషద్ కార్యక్రమానికి ప్రజలు అధికసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలనీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రమేష్, పుండలీక్, దుర్గే కేశవ్, తుకారాం, చునార్కర్ సాయి, సంతోష్ ఉన్నారు.