మోడల్ స్కూల్‌కు ఎంపికైన విద్యార్థుల జాబితా విడుదల

మోడల్ స్కూల్‌కు ఎంపికైన విద్యార్థుల జాబితా విడుదల

NRML: కుంటాల స్థానిక ఆదర్శ మోడల్ పాఠశాలలో 6వ తరగతిలో ప్రవేశం కొరకు ఇటీవల నిర్వహించిన పరీక్షలో పాల్గొని ఎంపికైన విద్యార్థుల జాబితాను జిల్లా విద్యాధికారి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో విడుదల చేశారు. జాబితాలో పేర్లు ఉన్న విద్యార్థిని, విద్యార్థులు జూన్ 3, 4, 5 తేదీలలో ఆధార్ కార్డు, బోనఫైడ్, కుల ధ్రువీకరణ పత్రాలతో కార్యాలయంలో సంప్రదించాలని పేర్కొన్నారు.