నేడే చోడపల్లిలో చోడమాంబిక పుట్టుక జాతర

AKP: జిల్లాలో ప్రసిద్ధి చెందిన చోడమాంబిక అమ్మవారి పుట్టుక జాతర సోమవారం చేయటానికి ఉత్సవ కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లు చేశారు. పుట్టుక జాతర సందర్భంగా పంచాయతీ పరిధిలో భారీ విద్యుత్ దీపాలంకరణ చేశారు. సోమవారం రాత్రికి పలు సాంస్కతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పర్యవేక్షణలో ఉత్సవ కమిటీ చైర్మన్ వడిసెల నాయుడు తెలపారు.