'తొర్రూరు ఆర్టీసీ బస్టాండ్‌లో పనిచేయని నిఘా నేత్రాలు'

'తొర్రూరు ఆర్టీసీ బస్టాండ్‌లో పనిచేయని నిఘా నేత్రాలు'

MHBD: తొర్రూరు ఆర్టీసీ బస్టాండ్‌లో సెల్ ఫోన్ల దొంగతనాలు విపరీతంగా పెరిగిపోయాయి. బస్టాండ్‌లో దొంగలు ఉన్నారనే సూచనలు చేపట్టాల్సిన ఆర్టీసీ అధికారులు మాత్రం పట్టించుకోకపోవడం లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి బస్టాండ్‌ ఆవరణంలో సీసీ కెమెరాలు పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.