'నేడు నవోదయ పరీక్షలు..ఇవి పాటించండి'

'నేడు నవోదయ పరీక్షలు..ఇవి పాటించండి'

KDP: జవహర్ నవోదయ పాఠశాలల్లో ప్రవేశాలకు పరీక్ష రాసే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ఒక గంట ముందుగానే చేరుకోవాలని DEO షంసుద్దీన్ పేర్కొన్నారు. కడప జిల్లా వ్యాప్తంగా 2,616 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నట్లు వెల్లడించారు. జిల్లాలో 14 కేంద్రాల్లో విద్యార్థులకు పరీక్ష నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నేడు 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు పరీక్ష ఉంటుందన్నారు.