గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ మంగళగిరి టెక్స్‌టైల్ ఫ్యాక్టరీ చోరీ కేసులో 9 మంది నిందితులు అరెస్ట్
➢ శ్రీ కన్వెన్షన్‌లో సీఎం పర్యటన ఏర్పాటు పరిశీలించిన కలెక్టర్ తమీమ్ అన్సారియా
➢ రేపు గుంటూరుకు రానున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
➢ తాడేపల్లిలో నూతన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ప్రారంభించి మంత్రి లోకేష్