గ్రంథాలయంలో ఉచిత భోజనం

గ్రంథాలయంలో ఉచిత భోజనం

ఆదిలాబాద్: బెల్లంపల్లి శాఖ గ్రంధాలయంలో శనివారం ఉచిత భోజనం అందించారు. ఎన్ఆరి తోడే వెంకట కృష్ణారెడ్డి సహకారంతో మాజీ కౌన్సిలర్ తోడే వంశీ కృష్ణారెడ్డి స్పారకార్ధం వారి కుటుంబ సభ్యులు భోజనం అందించారు. పోటీ పరీక్షల అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి శని, ఆదివారాల్లో ఉచితంగా భోజనం పంపిణీ చేస్తున్నారు.