ఆలస్యంగా రోడ్డు పనులు..తప్పని తిప్పలు

ఆలస్యంగా రోడ్డు పనులు..తప్పని తిప్పలు

MDCL: మల్కాజ్‌గిరి పరిధి విష్ణుపురి కాలనీ ప్రాంతంలో రోడ్డు పనులు తీవ్రంగా ఆలస్యం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తవ్విన రోడ్లను నెలల తరబడి పూర్తి చేయకపోవడంతో గుంతలు, దుమ్ము, బురదతో ప్రమాదాలు పెరుగుతున్నాయి. వాహనదారులు, పాదచారులు నిత్యం తప్పని తిప్పలు పడుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పనులను పూర్తి చేయాలన్నారు.