'పునరావాసంపై మరింత దృష్టి పెట్టాలి'

MDK: పునరావాసంపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ భరోసా కేంద్రం నిర్వాహకులకు సూచించారు. మెదక్ భరోసా సెంటర్ మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా గురువారం సాయంత్రం కేక్ కట్ చేశారు. అదనపు ఎస్పీ మహేందర్, మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్, జిల్లా సంక్షేమ అధికారి హైమావతి తదితరులు హాజరయ్యారు.