ముత్యాలమ్మ తల్లి కి పట్టు వస్త్రాలు సమర్పించిన మాజీ ఎంపీ

ముత్యాలమ్మ తల్లి కి పట్టు వస్త్రాలు సమర్పించిన మాజీ ఎంపీ

MHBD: జిల్లా కేంద్రంలోని ముత్యాలమ్మ తల్లి ఆలయంలో శనివారం మాజీ ఎంపీ మాలోత్ కవిత ప్రత్యేక పూజలు చేసారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు, గాజులు సమర్పించారు. జిల్లా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో BRS నాయకులు మహబూబ్ బాషా, రాజేష్, సంపత్, తదితరులు పాల్గొన్నారు.