VIDEO: పొలానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు

VIDEO: పొలానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు

ప్రకాశం: రాచర్ల మండలం కాల్వపల్లి సమీపంలో మొక్కజొన్న, మామిడి తోట కంచెకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో మంటలు వ్యాపించాయి. రైతు రాసా బాలుడు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించడంతో, అక్కడికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. సకాలంలో స్పందించి సహాయం చేసిన అగ్నిమాపక శాఖ అధికారులకు, సిబ్బందికి రైతు బాలుడు కృతజ్ఞతలు తెలిపారు.