VIDEO: వాటర్ ట్యాంక్‌లో పురుగుల మందు కలిపిన టీచర్ అరెస్ట్

VIDEO: వాటర్ ట్యాంక్‌లో పురుగుల మందు కలిపిన టీచర్ అరెస్ట్

BHPL: జిల్లా అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో శుక్రవారం 13 మంది విద్యార్థులు, ఒక టీచర్ కలుషిత నీరు తాగి అస్వస్థతకు గురయ్యారు. ప్రిన్సిపాల్‌పై కోపంతో సైన్స్ టీచర్ రాజేందర్ మంచినీటి ట్యాంకులో పురుగుమందు కలిపినట్లు విచారణలో తేలింది. బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కలెక్టర్, ఎస్పీ హాస్టల్‌లో విచారణ చేపట్టి, నిందిత టీచర్‌ను అదుపులో తీసుకున్నారు.