పెట్టుబడులకు హైదరాబాదే బెస్ట్: గల్లా

పెట్టుబడులకు హైదరాబాదే బెస్ట్: గల్లా

TG: పెట్టుబడులకు హైదరాబాద్ బెస్ట్ డెస్టినేషన్ అని అమర్ రాజా గ్రూప్ ఛైర్మన్ గల్లా జయదేవ్ అన్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన.. రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసినట్లే, ఈ ప్రభుత్వం కూడా పరిశ్రమలకు సపోర్ట్ చేస్తోందని తెలిపారు. ఫ్యూచర్ సిటీలో తాము కూడా భాగస్వాములం అవుతామని చెప్పారు. పదేళ్ల ప్లాన్‌తో HYDలో తమ గ్రూప్ విస్తరిస్తున్నట్లు తెలిపారు.