నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ బట్వాడిపాలెంలో వాటర్ ఫౌంటెన్‌ను ప్రారంభించిన మేయర్ దేవరకొండ సుజాత
✦ వింజమూరులో రోడ్డు ప్రమాదాలు, నేరాలను అరికట్టడమే పోలీసుల లక్ష్యం: ఎస్సై వీర ప్రతాప్ 
✦ నెల్లూరులో ప్రేమ పేరుతో మోసం చేసిన యువకుడిపై కేసు నమోదు
✦ ఉదయగిరిలో మహిళలకు శక్తి యాప్‌పై అవగాహన కల్పించిన పోలీసులు