రెండు లక్షల LOC చెక్కు అందజేసిన ఎమ్మెల్యే

రెండు లక్షల LOC చెక్కు అందజేసిన ఎమ్మెల్యే

SRD: సదాశివపేట మండలం వెల్టూరు గ్రామానికి చెందిన అల్మన్ సరిహకు మెరుగైన వైద్యం కోసం రెండు లక్షల"LOC'' చెక్కును ఎమ్మెల్యే చింత ప్రభాకర్ సదాశివపేటలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం అందజేశారు. చెక్కు అందించినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు రత్నాకర్ రెడ్డి, శ్రీహరి, రామప్ప పాల్గొన్నారు.