హిట్ టీవీ వార్తకు స్పందన

హిట్ టీవీ వార్తకు స్పందన

విశాఖ: నిన్న హిట్ టీవీలో ప్రచురితమైన 'మాకవరంలో ప్రజలకు నీటి కష్టాలు పట్టించుకోని అధికారులు' వ్రాసిన వార్తకి అధికారులు వెంటనే స్పందించారు. యుద్ధ ప్రాతిపదికన బోర్లు రిపేర్ చేసి హుటాహుటిన ప్రజలకు మంచినీటి సౌకర్యం కల్పించారు. దీనికి, అనకాపల్లి జిల్లా మాకవరం ప్రజలు హిట్ టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేశారు.