బాలానగర్‌లో తొలి రోజు నామినేషన్లు ఎన్నంటే ?

బాలానగర్‌లో తొలి రోజు నామినేషన్లు ఎన్నంటే ?

MBNR: బాలానగర్ మండలంలో జరగనున్న 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు బుధవారం నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి రోజు 37 గ్రామ పంచాయతీలకు గాను 22 సర్పంచ్, 56 వార్డు నామినేషన్లు దాఖలు అయినట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం 8 నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.