VIDEO: గ్రీవెన్స్‌లో అర్జీలు స్వీకరించిన ఎమ్మార్వో

VIDEO: గ్రీవెన్స్‌లో అర్జీలు స్వీకరించిన ఎమ్మార్వో

CTR: ప్రజల నుంచి అందిన ఆర్జీలను సకాలంలో పరిష్కరిస్తామని MRO రాము తెలిపారు. పుంగనూరు పట్టణం MRO కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో రేషన్ కార్డులు, ఇంటి స్థలాలు, భూ సమస్యలు ఇలా వివిధ రకాల సమస్యలపై ప్రజలు అందజేసిన ఆర్జీలను ఆయన స్వీకరించారు. వాటిని క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే న్యాయం జరిగేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు.