'జిల్లాలో గ్యాస్ కొరత లేదు'

'జిల్లాలో గ్యాస్ కొరత లేదు'

BHPL: గ్యాస్ సరఫరా పారదర్శకంగా, నిరంతరంగా కొనసాగాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ స్పష్టం చేశారు. మంగళవారం BHPLలోని HP గ్యాస్, సింగరేణి కాలరీస్ గ్యాస్ ఏజెన్సీలను ఆకస్మిక తనిఖీ చేశారు. జిల్లాలో గ్యాస్ కొరత లేదని, సోషల్ మీడియా అపోహలను నమ్మకుండా అధికారిక సమాచారాన్ని విశ్వసించాలని ప్రజలను కోరారు.