తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

* నల్లజర్లలో పర్యటిస్తున్న CM చంద్రబాబు
* తుని మండలంలో పెన్షన్ నగదులో కోత విధించిన సచివాలయ ఉద్యోగి 
* డిసెంబర్ 14 వరకు PM ఆవాస్ యోజన పథకం గడువు పొడిగింపు
* గోకవరంలో మహిళకు రూ. 50,000 ఆర్థిక సహాయం అందించిన కంబాల శ్రీనివాసరావు