నవోదయలో ప్రవేశాలకు నేడు ఛాన్స్

నవోదయలో ప్రవేశాలకు నేడు ఛాన్స్

ADB: జవహర్ నవోదయ విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికిగానూ 9, 11 తరగతుల్లో ఖాళీల భర్తీకి దరఖాస్తు గడువు అక్టోబర్ 21 వరకు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 8, 10 తరగతులు చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.