కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
KMR: మహమ్మద్ నగర్ మండల కేంద్రంలో బుధవారం లబ్ధిదారులకు, మంజూరైన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను, ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను, లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజా పాలనలో అభివృద్ధిని వేగవంతం చేస్తున్నామని చెప్పారు.