VIDEO: వర్షం దెబ్బకు మసకబారుతున్న దీపావళి హుషారు

VIDEO: వర్షం దెబ్బకు మసకబారుతున్న దీపావళి హుషారు

కృష్ణా: అవనిగడ్డలో అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షం దీపావళి ఉత్సాహాన్ని తగ్గిస్తోంది. రేపే దీపావళి కావడంతో ఈరోజు భారీగా కొనుగోళ్లు జరుగుతాయని వ్యాపారులు ఎదురుచూశారు. కానీ వర్షం కారణంగా ప్రజలు బయటకు రావడంలేదు. టపాసుల అమ్మకాలు దాదాపు నిలిచిపోయాయి. టపాసుల షాపులు కూడా ఇంకా ఏర్పాటుకాకపోవడంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.