పొలిట్ బ్యూరో సభ్యులతో భేటీ అయిన ఎమ్మెల్యే

పొలిట్ బ్యూరో సభ్యులతో భేటీ అయిన ఎమ్మెల్యే

E.G: కొవ్వూరు టీడీపీ పార్టీ కార్యాలయాన్ని పొలిటికల్ సెక్రటరీ, పోలిట్ బ్యూరో సభ్యులు, సీనియర్ నాయకులు, TD జనార్దన్ ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వర రావు నాయకులతో కలిసి జనార్ధన్‌ని మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. నాయకులు, కార్యకర్తలును కలిసి పలు రాజకీయ అంశాలపై చర్చించారు. టుమెన్ కమిటీ సభ్యులు కంఠమణి రామకృష్ణ పాల్గొన్నారు.