అక్రమ మద్యం విక్రయాలపై టాస్క్‌ఫోర్స్ దాడి

అక్రమ మద్యం విక్రయాలపై టాస్క్‌ఫోర్స్ దాడి

WGL: నల్లబెల్లి మండలం మెడిపల్లి గ్రామంలో అనుమతి లేకుండా మద్యం అక్రమంగా విక్రయిస్తున్నారన్న సమాచారంతో ఇవాళ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. గ్రామానికి చెందిన మార్గం రమేష్ ఇంట్లో తనిఖీలు చేపట్టి వివిధ బ్రాండ్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. మొత్తం రూ. 40,140 విలువైన మద్యం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఏసీపీ మధుసూదన్ తెలిపారు.