ప్రాజెక్టుకు వ్యతిరేకంగా అర్థనగ్న ప్రదర్శన

ప్రాజెక్టుకు వ్యతిరేకంగా అర్థనగ్న ప్రదర్శన

WNP: గొల్లపల్లి-చీర్కపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి వ్యతిరేకంగా చేపట్టిన శాంతియుత నిరసన దీక్ష 73వ రోజుకు చేరింది. ఇప్పటికీ పాలకులు స్పందించకపోవడంతో ఆగ్రహించిన నిరసనకారులు మోకాళ్లపై కూర్చుని అర్ధనగ్న ప్రదర్శన చేశారు. మాజీ సర్పంచ్ దొడ్ల రాములు తదితరులు మాట్లాడుతూ.. ప్రాణాలు పణంగా పెట్టైనా రిజర్వాయర్ నిర్మాణాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు.