ఈనెల 13న కసాపురం ఆంజనేయస్వామి హుండీ లెక్కింపు

ATP: గుంతకల్లు మండలం కసాపురం గ్రామంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో స్వామివారికి భక్తాదుల సమర్పించిన హుండీ కానుకలను ఈ నెల 13న లెక్కించినట్లు ఆలయ ఈఓ వాణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈవో మాట్లాడుతూ.. మంగళవారం ఉదయం 7 గంటలకు ఈ లెక్కింపు కార్యక్రమం జరుగుతుందన్నారు.