అన్ని మండలాల్లో సీఎం పుట్టిన రోజు వేడుకలు

అన్ని మండలాల్లో సీఎం పుట్టిన రోజు వేడుకలు

NRML: సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఖానాపూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు కేకును కట్ చేశారు. అలాగే జన్నారం, కడెం, దస్తూరాబాద్, ఉట్నూర్, ఇంద్రవెల్లి, సిరికొండ కేంద్రాలలో కాంగ్రెస్ నాయకులు సీఎం పుట్టినరోజు వేడుకను నిర్వహించారు.