VIDEO: వరుస కథనాలతో స్పందన.. వేగంగా NH-163 రోడ్డు పనులు

VIDEO: వరుస కథనాలతో స్పందన.. వేగంగా NH-163 రోడ్డు పనులు

HYD నుంచి WGL వెళ్లే NH-163 రోడ్డు ఉప్పల్ నుంచి నారపల్లి మార్గంలో అధ్వానంగా ఉందని వచ్చిన వరుస కథనాల పై అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి ఎట్టకేలకు రోడ్డు పనుల్లో వేగం పెంచారు. ప్రస్తుతం రోడ్డు పనులు వేగంగా సాగుతున్నాయి. మరో నెల రోజుల్లోనే పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. ముఖ్యంగా డస్ట్ పొల్యూషన్ జరుగుతుండగా వాటర్ స్ప్రింకిల్ చేయాలన్నారు.