బిబ్రా గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం

బిబ్రా గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం

కొమురం భీం జిల్లా బిబ్రా గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఒక్క ఓటు తేడాతో BRS బలపరిచిన అభ్యర్థి హారిక విజయం సాధించారు. అయితే, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు రీ కౌంటింగ్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో అధికారులు రీ కౌంటింగ్ చేయగా... ఒకే ఓటుతో హారిక గెలుపొందారు. దీంతో పలు ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.