తాడికొండ వైసీపీ అధ్యక్షుడిగా పోలారెడ్డి నియామకం

తాడికొండ వైసీపీ అధ్యక్షుడిగా పోలారెడ్డి నియామకం

GNTR: తాటికొండ మండల పార్టీ వైసీపీ అధ్యక్షునిగా వంగ పోలారెడ్డిని నియమించినట్టు వైసీపీ ప్రధాన కార్యాలయం మంగళవారం నియామక పత్రాన్ని విడుదల చేసింది. తన నియమాకానికి కృషి చేసిన పార్టీ శ్రేణులకు, తాడికొండ వైసీపీ అధ్యక్షులు డైమండ్ బాబుకు పోలారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.