మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ

మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ

KKD: పెదపాటి అనసూయ కుటుంబ సభ్యుల రూ. 2.5 లక్షల విరాళంతో లయన్స్ క్లబ్‌లో ఆదివారం 30 మంది మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. క్లబ్ అధ్యక్షుడు కందాల రవి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో, శిక్షణ పొందిన మహిళలకు కుట్టు మిషన్లు అందజేశారు.