ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థి

ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థి

KMR: మాచారెడ్డి మండలం లచ్చపేట గ్రామానికి చెందిన రైతు మన్నె రాములు కుమార్తె కీర్తన ప్రభుత్వ పాఠశాలలో చదివి 600 మార్కులకు గాను 565 మార్కులు సాధించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రైవేటు పాఠశాల కంటే తాము తక్కువేమీ కాదని నిరూపించింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆమెను గురువారం అభినందించారు.