వసతి గృహంలో భగత్ సింగ్ వర్ధంతి వేడుకలు
GDWL: భగత్ సింగ్ నేటి యువత ఆదర్శంగా తీసుకుని విద్యా కాషాయీకరణ, ప్రైవేటీకరణపై పోరాడాలి అని ఏఐవైఎఫ్ జిల్లా నేతలు కృష్ణ పేర్కొన్నారు. సోమవారం గద్వాలలోని బీసీ బాలికల వసతి గృహంలో భగత్ సింగ్ 95వ వర్ధంతి వేడుకలను నిర్వహించారు. మతోన్మాదానికి వ్యతిరేకంగా, సోషలిజం కోసం విద్యార్థులు ఏకం కావాలని కోరారు.