డ్రగ్స్ రహిత కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్

డ్రగ్స్ రహిత కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్

KMM: సెయింట్ మేరీస్ పాఠశాలలో నిర్వహించిన “డ్రగ్స్ రహిత ప్రచారం” కార్యక్రమంలో నగర మున్సిపల్ కమిషనర్ శ్రీ అభిషేక్ అగస్త్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ.. మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ, స్పష్టమైన లక్ష్యంతో ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు.