'3,865 మంది ఈకేవైసీ చేయించుకోవాలి'

'3,865 మంది ఈకేవైసీ చేయించుకోవాలి'

KRNL: నందవరం మండలంలో 3,865 మంది రేషన్ కార్డుదారులు ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉందని తహసీల్దార్ శ్రీనివాసులు పేర్కొన్నారు. సోమవారం ఆయన నందవరం తహసీల్దార్ కార్యాలయంలో సమావేశం నిర్వహించి మాట్లాడారు. గ్రామాల్లో రేషన్ కార్డుదారులు ఈకేవైసీ చేయించుకోవడానికి జూన్ 30 వరకు ప్రభుత్వం గడువు పెంచిందన్నారు.