VIDEO: 'ప్రజల దృష్టి మళ్లించడానికి కాలేశ్వరంపై అరోపణలు'
WNP: కాలేశ్వరం ప్రాజెక్టుపై వేసిన పిసి ఘోష్ కమిషన్ నివేదిక నిబంధనలకు విరుద్ధంగా ఉందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్ అన్నారు. కమీషన్ సిఫారసుల మేరకు కేసిఆర్‌పై చర్యలు తీసుకోకూడదని హైకోర్టు తీర్పు ఇవ్వడం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెంప పెట్టు లాంటిదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ టౌన్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కక్ష సాధింపు చర్యలు మానుకోవాలన్నారు.