విశాఖ AI హబ్‌గా మారుతుంది: చంద్రబాబు
AP: విశాఖలో కాగ్నిజెంట్ క్యాంపస్‌కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఐటీ ఫస్ట్ అడ్వాంటేజ్‌గా తీసుకున్నట్లు తెలిపారు. 25 వేల మందికి ఉపాధి కల్పించేలా కాగ్నిజెంట్ విస్తరించనుందని చెప్పారు. నాలెడ్జ్ ఎకానమీ, టెక్నాలజీ హబ్‌గా విశాఖ మారనుందన్నారు. ఏడాదిలోనే విమానాశ్రయం పూర్తి, మెట్రో కూడా వస్తుందని వెల్లడించారు.