వైసీపీ నేతల శాపనార్థాలు ప్రజాస్వామ్యానికి విరుద్ధం: ఎమ్మెల్యే

వైసీపీ నేతల శాపనార్థాలు ప్రజాస్వామ్యానికి విరుద్ధం: ఎమ్మెల్యే

VSP: వైసీపీ నేతల శాపనార్థాలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని యలమంచిలి జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్కుమార్ అన్నారు. ఇవాళ విశాఖలోని ప్రైవేటు హోటల్లో మాట్లాడుతూ.. గతంలోనే కూల్చివేతలు జరిగాయని, కూటమి హయాంలో కక్షసాధింపు లేదన్నారు. ప్రజలు 2024లో ఇచ్చిన తీర్పు వైసీపీ అర్థం చేసుకోవాలన్నారు.