డెయిరీ సముదాయం అద్దెకు టెండర్లు

డెయిరీ సముదాయం అద్దెకు టెండర్లు

KMM: ఖమ్మంలోని విజయ డెయిరీ సముదాయంలో పది షట్లర్లతో కూడిన సముదాయాన్ని అద్దెకు ఇచ్చేందుకు డీడీ కే.రవికుమార్ నోటిఫికేషన్ విడుదల చేశారు. నెలవారీ కనీస అద్దె రూ.25వేలతో పాటు 18 శాతం జీఎస్టీ చెల్లించేందుకు ఆసక్తి ఉన్న వారు రూ. 2 వేలతో టెండర్ ఫారం కొనుగోలు చేసి రూ. 20వేల ఈఎండీ డీడీ జత చేశాక సెప్టెంబర్ 3లోగా సమర్పించాలని, వివరాలకు 9121160540ను సంప్రదించాలన్నారు.