సైబర్ నేరాలు, పోక్సో చట్టంపై అవగాహన

సైబర్ నేరాలు, పోక్సో చట్టంపై అవగాహన

ELR: చాట్రాయి గ్రామంలో పలు విద్యా సంస్థలలో మంగళవారం సైబర్ నేరాలు, పోక్సో చట్టంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో నూజివీడు రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ.. విద్యార్థి దశలో సైబర్ నేరాలు, పోక్సో చట్టాలపై పూర్తి స్థాయి అవగాహన కలిగి ఉండాలన్నారు. పెద్దలు, మహిళలు సైతం సైబర్ నేరాలలో ఇరుక్కుపోయి నష్టాలపాలు కాకుండా చూడాలన్నారు.