VIDEO: ఘనంగా తేలప్రోలు రంగమ్మ పేరంటాలమ్మ తిరునాళ్ళు

VIDEO: ఘనంగా తేలప్రోలు రంగమ్మ పేరంటాలమ్మ తిరునాళ్ళు

కృష్ణా: తేలప్రోలు రంగమ్మ పేరంటాలమ్మ తిరునాళ్ళు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ తిరుణాలలో అత్యంత ముఖ్యమైన ఘట్టాల్లో ఉయ్యాల కార్యక్రమం ఒకటి కాగా, రెండో రోజు శుక్రవారం రాత్రి ఉయ్యాల సేవను ఘనంగా నిర్వహించారు. ఈ ఉయ్యాల కార్యక్రమంలో సంతానం లేని వారు పాల్గొంటే సంతానం కలుగుతుందని ఏళ్ల నాటి భక్తుల విశ్వాసం.