VIDEO: అటల్ -మోదీ సుపరిపాలన బస్సు యాత్రలో లోకేష్

VIDEO: అటల్ -మోదీ సుపరిపాలన బస్సు యాత్రలో లోకేష్

కృష్ణా: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి శత జయంతి ఉత్సవాలు సందర్భంగా చేపట్టిన 'అటల్ -మోదీ' సుపరిపాలన బస్సు యాత్ర మచిలీపట్నంలో ప్రారంభమైంది. బాపట్ల నుంచి వచ్చిన బస్సుకు స్థానిక 3 స్థంభాల సెంటర్లో కూటమి నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ఐటీ శాఖ మంత్రి లోకేష్ బస్సు యాత్రలో పాల్గొన్నారు.