VIDEO: గెలుపు సంబరాల్లో మునిగిన గ్రామం..!

VIDEO: గెలుపు సంబరాల్లో మునిగిన గ్రామం..!

GDWL: మానవపాడు మండలం పెద్ద ఆముదాలపాడు గ్రామంలో నిర్వహించిన ఓపెన్ క్రికెట్ టోర్నమెంట్‌లో వడ్డేపల్లి మండలం జులేకల్ గ్రామ యువకులు అద్భుత ప్రతిభ కనబరిచి రెండో బహుమతి కైవసం చేసుకున్నారు. ఫైనల్ వరకు పోరాడి రన్నరప్‌గా నిలిచిన వీరికి నిర్వాహకులు రూ. 25,000 నగదు బహుమతి, జ్ఞాపికను అందజేశారు. ​ఈ ఘనవిజయం సాధించిన అనంతరం ఆదివారం రాత్రి సంబరాల గ్రామంలో నిర్వహించారు.