ఆశా కార్యకర్తపై ప్రచురితమైన కథనాలపై వివరణ

ఆశా కార్యకర్తపై ప్రచురితమైన కథనాలపై వివరణ

PPM: మక్కువ పీహెచ్‌సీ పరిధిలోని డి.శిర్లాం గ్రామానికి చెందిన ఆశా కార్యకర్త విద్యావతిపై ఇటీవల వెలువడిన కథనాలపై ఇంఛార్జ్ డీఎంహెచ్‌వో డాక్టర్ కె.వి.ఎస్ పద్మావతి స్పష్టత నిచ్చారు. జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో శనివారం మాట్లాడుతూ.. విద్యావతి ఫిబ్రవరి 16, 2008 సం.లో ఆశా కార్యకర్తగా నియమితులై నవంబర్1, 2023 వరకు విధులు నిర్వహించారని తెలిపారు.